Friday, October 25, 2024

ఆమెజాన్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్..-amazon great republic day sale deals on smart phones you shouldnt miss ,బిజినెస్ న్యూస్

Amazon Great Republic Day Sale: అమెజాన్ తన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను జనవరి 13, 2024 న ప్రారంభించింది. ఈ సేల్ జనవరి 17 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో వన్ ప్లస్, శాంసంగ్, రియల్ మి, షావోమీ, ఆపిల్, ఐక్యూ, హానర్, మోటరోలా, పోకో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లతో పాటు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana