Home ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎయిమ్స్ లో టీచింగ్ పోస్టులు, ఇలా అప్లై చేసుకోండి!-mangalagiri news in telugu aiims...

మంగళగిరి ఎయిమ్స్ లో టీచింగ్ పోస్టులు, ఇలా అప్లై చేసుకోండి!-mangalagiri news in telugu aiims 125 teaching jobs how to apply ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టులు

మంగళగిరి ఎయిమ్స్ లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 125 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.3,100, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.2,100, దివ్యాంగులకు రూ.100 ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు జనవరి 29 చివరి తేదీకాగా, దరఖాస్తుల హార్డ్ కాపీలను ఫిబ్రవరి 8వ తేదీలోపు మంగళగిరి ఎయిమ్స్ అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది.

Exit mobile version