మీరు జిమ్‌కి వెళ్లినప్పుడు, సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీలు చేసినప్పుడు మీ పనితీరు మందగించడం, చెమటలు పట్టడం, దడ రావడం వంటివి గమనించవచ్చు. ఇది మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నదనే సంకేతం. మీ సహనం, సామర్థ్యానికి మించి వ్యాయామం చేయవద్దు.