Wednesday, December 4, 2024

Warangal : ఎస్​ఆర్​ వర్శిటీలో ఉరి వేసుకుని విద్యార్థిని సూసైడ్

Student Suicide in SR University News: హన్మకొండ జిల్లాలోని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతున్న విద్యార్థిని దీప్తి హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana