Telangana Model School Admission Notification:: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2024 -25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఇవాళ్టి నుంచే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.