Saturday, January 18, 2025

KTR : అందుకే కవిత అరెస్ట్ కాలేదు, అంతేకానీ బీజేపీతో ఎలాంటి అవగాహన లేదు – కేటీఆర్

 BRS Party News : బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ బీజేపీకి ‘బీ’ టీమ్ కాబోదన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సుప్రీంకోర్టు జోక్యం వల్లే జరగలేదని చెప్పారు. అంతేకానీ బీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఎలాంటి అవగాహన లేదన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana