ఆంధ్రప్రదేశ్ Election Duties: టీచర్లకే ఎన్నికల విధులు..! వివరాలు సేకరిస్తున్న ఎన్నికల సంఘం By JANAVAHINI TV - January 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Election Duties: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకే ఎన్నికల విధులను అప్పగించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. సచివాలయ ఉద్యోగులకు అప్పగించడంపై అభ్యంతరాలను ఈసీ పరిగణలోకి తీసుకుంది.