Election Duties: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకే ఎన్నికల విధులను అప్పగించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. సచివాలయ ఉద్యోగులకు అప్పగించడంపై అభ్యంతరాలను ఈసీ పరిగణలోకి తీసుకుంది.