Delhi Republic Day: ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే ఏపీ ప్రభుత్వ శకటానికి తుది రూపు లభించింది. కేంద్ర హోం శాఖ ప్యానల్ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యారంగంలో సంస్కరణల థీమ్‌కు అమోదం తెలిపింది.