Wednesday, January 15, 2025

Delhi High court : ‘యుక్తవయస్సులో కలిగే నిజమైన ప్రేమను చట్టాలతో నియంత్రించలేము’-adolescents true love cannot be controlled through rigour of law delhi hc ,జాతీయ

Delhi High court on Adolescents true love : యుక్తవయస్సులో కలిగే నిజమైన ప్రేమను.. చట్టాలు, చర్యలతో నియంత్రించలేమని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. 9ఏళ్ల క్రితం, ఓ మహిళ మైనర్​గా ఉన్నప్పుడు, ఆమెను ఓ వ్యక్తి కిడ్నాప్​ చేసి, రేప్​ చేశాడని దాఖలైన కేసును కొట్టివేస్తూ.. ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇలాంటి సందర్భాల్లో.. యుక్తవయస్సులో ఉన్న వారికి న్యాయం చేసేందుకు పోలీసులు, ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను సమర్థించాలా? లేక పెళ్లి చేసుకుని, సుఖంగా, ప్రశాంతంగా ఉంటూ, చట్టాలకు లోబడి జీవితాన్ని సాగిస్తున్న వారికి మద్దతు పలకాలా? అన్న విషయంపై కోర్టులకు డైలమా ఉంటుందని పేర్కొంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana