Captain Miller, Ayalaan OTT Partners: తమిళ చిత్రాలు కెప్టెన్ మిల్లర్, అయలాన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ ఖరారయ్యాయి. ఈ సినిమాలు నేడు థియేటర్లలో రిలీజ్ కాగా.. ఓటీటీ పార్ట్‌నర్ వివరాలు బయటికి వచ్చాయి.