Brahmamudi Serial January 12th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 12వ తేది ఎపిసోడ్‌లో అప్పుకు బ్లడ్ కావాలని రాజ్‌కు కాల్ చేస్తుంది కావ్య. ఆ ఫోన్ తీసుకుని విన్న కల్యాణ్ బ్లడ్ ఇవ్వడానికి హాస్పిటల్‌కు వెళ్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..