Friday, January 10, 2025

శ్రీమతి ప్రియాంక గాంధీ ( అభినవ ఇందిరాగాంధీ ) గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది

హుస్నాబాద్ జనవాహిణి స్టాఫ్ రిపోర్టర్ చిట్యాల భానుబాబు :- సిద్దిపేట హుస్నాబాద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి గారు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి చిత్తారి పద్మ రవీందర్ గారు మాట్లాడుతు శ్రీమతి ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన సోనియా గాంధీ గారి ఆశయాలను ఉనికిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కష్టపడుతు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శ్రమించిన ధీరోదాత్రి హుస్నాబాద్ ప్రాంతానికి మెడికల్ కళాశాలను ఇస్తానని హామీ ఇచ్చిన నేత శ్రీమతి ప్రియాంక గాంధీ గారు రానున్న పార్లమెంటు ఎన్నికలలో దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రియాంక గాంధీ స్ఫూర్తిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టడం కోసం సైనికులుగా పనిచేయాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్నదే కాంగ్రెస్ కార్యకర్తల ఆశయమని ఈ సందర్భంగా వీరు అన్నారు ఇట్టి కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు కేడం లింగమూర్తి గారు. హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి చిత్తారి పద్మ రవీందర్ గారు. రాష్ట్ర బీసీ కమిటీ మెంబర్ మహ్మద్ హస్సేన్ గారు. మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీమతి భూక్య సరోజన. వల్లపు రాజు. శ్రీమతి పున్న లావణ్య సది. హుస్నాబాద్ మండల బీసీ సెల్ అధ్యక్షులు పోతుగంటి బాలయ్య. ఎస్టీసెల్ మండల అధ్యక్షులు లావుడియా బిఖ్యానాయక్. కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు హనుమాన్ల శ్రీకాంత్ రెడ్డి. మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మమ్మద్ షబ్బీర్. సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్డీడి ఐలయ్య. నాయకులు వెన్న రాజు. బురుగు కిష్ట స్వామి. బొంగోని శ్రీనివాస్ గౌడ్. పోలు సంపత్. మహిళ నాయకురాలు బోనగిరి రజిత. గడిపే రమాదేవి. పచ్చిమట్ల రాధ. ఏదునూరి బ్లెండిన. బోయిని కమల. సంఘ కుమార్. వేల్పుల సంపత్. బెజ్జంకి బాబు. పంపర సంపత్. బత్తుల మల్లికార్జున్. లావుడియా తిరుపతి నాయక్. సావుల రాజయ్య. దొంత రంజిత్ కుమార్. కోడం ప్రభాకర్. గుర్రాల సంజీవరెడ్డి. ఏదునూరి సుధాకర్. దుబాల శ్రీనివాస్. మైల కొమరయ్య. పెరుమాండ్ల నర్సాగౌడ్. రవీంద్రచారి. బండారి అజిత్. గట్టు రాములు. జెల్ల రమేష్. పూదరి శ్రీనివాస్ గౌడ్. మార్క అనిల్ గౌడ్. నోముల బాలయ్య. దండి కొమురయ్య. గుడాల నాగులు. సావుల కోటేశ్వరరావు. కేశవేణి రమేష్. అనగోని రమేష్. గొర్ల ఐలేష్ యాదవ్. బూరుగు సతీష్. బత్తుల రవి. అలువోజు రవీందర్. సావుల మధు. రమేష్. గడిపే చిన్న. పున్న రంజిత్. నాగేష్. గట్టు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana