ఎలక్ట్రానిక్స్ పై..
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Republic Day Sale) లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అప్లయన్సెస్ పై భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లపై రూ. 40,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇది ప్రొఫెషనల్స్ కు, స్టూడెంట్స్ కు ఉపయోగకరం. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై గరిష్టంగా 40% తగ్గింపు లభిస్తుంది. అలాగే, హెడ్‌ఫోన్‌లపై 75% వరకు తగ్గింపు, స్పీకర్‌లు, సౌండ్‌బార్‌లపై 70% వరకు తగ్గింపును పొందవచ్చు.