(5 / 5)
పోకో ఎక్స్6 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999. 12జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్ ధర రూ. 24,999. ఇక ఎక్స్6 ప్రో 8జీబీ ర్యామ్-256జీబీ స్టోరేజ్ ధ రూ. 26,999. 12జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్ ధర రూ. 28,999. జనవరి 16న.. ఫ్లిప్కార్ట్లో ఈ గ్యాడ్జెట్స్ సేల్స్ మొదలవుతాయి.(POCO)