టీ20ల్లో చరిత్ర సృష్టించిన టిమ్ సౌథీ.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా రికార్డు-new zealand bowler tim southee becomes first player to get 150 wickets in t20i cricket ,ఫోటో న్యూస్
Tim Southee World Record: పాకిస్థాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 4 వికెట్లు తీయడం ద్వారా ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును టిమ్ సౌథీ సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అతడు 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.(AFP)