Home లైఫ్ స్టైల్ ఎర్ర చీమల చట్నీకి ప్రతిష్టాత్మక జిఐ ట్యాగ్, ఏంటీ జిఐ ట్యాగ్? దీన్ని ఎందుకు ఇస్తారు?-gi...

ఎర్ర చీమల చట్నీకి ప్రతిష్టాత్మక జిఐ ట్యాగ్, ఏంటీ జిఐ ట్యాగ్? దీన్ని ఎందుకు ఇస్తారు?-gi tag for red ant chutney prestigious gi tag for red ant chutney what is gi tag why give this ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఈ ఎర్ర చీమల చట్నీ తినడం వల్ల క్యాల్షియం, ప్రోటీన్, జింక్, విటమిన్ బి12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు ఈ పచ్చడి తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఈ పచ్చడి ఎంతో మేలు చేస్తుందని వివరిస్తున్నారు. ఎవరైతే అలసట, డిప్రెషన్, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో, వారు ఎర్ర చీమల చట్నీని తినడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని చెబుతున్నారు నిపుణులు.

Exit mobile version