Tuesday, January 14, 2025

ఈ హార్ట్ ఎటాక్ కిట్ ఏడు రూపాయలు మాత్రమే, ప్రతి ఇంట్లోనూ ఇది ఉండాల్సిందే-heart attack kit this heart attack kit is just seven rupees and every home should have it ,లైఫ్‌స్టైల్ న్యూస్

గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒత్తిడి బారిన పడకుండా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ గుండెను కాపావుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్, రన్నింగ్ వంటివి కనీసం గంట పాటూ చేయాల్సిన అవసరం. బరువును అదుపులో పెట్టుకుంటే గుండె సమస్యలు తక్కువగా వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగ ఉండాలి. జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలి. రోజులో కాసేపు మీకు ఇష్టమైన పనులను చేయాలి. సంగీతాన్ని వినడం, కామెడీ స్కిట్లు చూడడం వంటివి చూస్తే మంచిది. గుండెకు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana