Thursday, January 16, 2025

ఈ మార్గాలలో వెళ్ళారంటే సులువుగా అయోధ్య చేరుకోవచ్చు!-how to reach ayodhya on different easy ways ,లైఫ్‌స్టైల్ న్యూస్

విమాన మార్గం ద్వారా అయితే ఇలా వెళ్ళండి..

రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందే ప్రయాణీకుల సౌకర్యార్థం అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ప్రారంభించారు. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రామ మందిరం చేరుకునేందుకు బస్సులు, ట్యాక్సీ సర్వీసులు ఉన్నాయి. ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, జైపూర్, ముంబై నుంచి రెగ్యులర్ గా విమాన సర్వీసులు ఉన్నాయి. విమానాశ్రయం నుంచి అయోధ్యకి 17 కిమీ దూరం. గోరఖ్ పూర్ విమానాశ్రయం, లఖనవూ నుంచి విమానాశ్రయం నుంచి కూడా అయోధ్య రామ మందిరం చేరుకోవచ్చు. జనవరి 11 నుంచి అహ్మదాబాద్- అయోధ్య మధ్య రోజూ మూడు విమాన సర్వీసులు నడుస్తాయి. ఇప్పటికే ఢిల్లీ నుంచి అయోధ్యకి విమాన సర్వీస్ ప్రారంభమైంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana