Home ఆంధ్రప్రదేశ్ తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. యువతి మృతి-accident on tirumala ghat road young woman...

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. యువతి మృతి-accident on tirumala ghat road young woman dies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

జ్యోతిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతురాలు దాసరి జ్యోతి గుంటూరు జిల్లా మాచర్లలోని ఎర్రగడ వీధికి చెందినట్టు పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు.

Exit mobile version