Saturday, October 26, 2024

SBI PO Mains Result 2023: ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..-sbi po mains result 2023 announced know how to check ,జాతీయ

  • ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ను ఓపెన్ చేయాలి.
  • ఆ తరువాత, కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • అనంతరం కరెంట్ ఓపెనింగ్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఎస్బీఐ పీఓ మెయిన్స్ 2023 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  • రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం ఫలితాల హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

సైకోమెట్రిక్ పరీక్ష

ఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సైకోమెట్రిక్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. జనవరి 16 నుంచి సైకోమెట్రిక్ పరీక్ష, 21 నుంచి గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 2023 డిసెంబర్ 5, 18 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ఎస్బీఐ పీఓ మెయిన్ పరీక్ష నిర్వహించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana