Home చిత్రాలు Naa Saami Ranga: నాగార్జున ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల సంఖ్య ఇదే

Naa Saami Ranga: నాగార్జున ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల సంఖ్య ఇదే

0

Naa Saami Ranga Pre Release Event: నాగార్జున హీరోగా న‌టించిన నా సామిరంగ మూవీ జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌క‌లు ముందుకురాబోతోంది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి విజ‌య్ బిన్నీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జ‌రిగింది.

Exit mobile version