ఆంధ్రప్రదేశ్ Minor Rape and Murder: అల్లూరి జిల్లా చింతపల్లిలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్య.. వీడిన మిస్టరీ By JANAVAHINI TV - January 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Minor Rape and Murder: ఏజెన్సీ ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి.. విషయం బయటకు తెలుస్తుందని దారుణంగా హతమార్చిన ఘటన వెలుగు చూసింది. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.