బిజినెస్ JIO new roaming plans: జియో నుంచి చవకగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ By JANAVAHINI TV - January 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp JIO new roaming plans: అమెరికా, యూఏఈ ల కోసం జియో అత్యుత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ లను తీసుకువచ్చింది. అలాగే ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీని అల్ట్రా-చౌకగా అందజేస్తోంది.