క్రికెట్ Ishan Kishan Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఆడాలని ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ ఆదేశాలు.. అలా అయితేనే.. By JANAVAHINI TV - January 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ishan Kishan Ranji Trophy: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను రంజీ ట్రోఫీలో ఆడాల్సిందిగా బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ కు పక్కన పెట్టిన అతన్ని.. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.