Home క్రికెట్ IND vs AFG 1st T20: రోహిత్‌పైనే ఫోక‌స్ – తొలి టీ20లో ప‌రుగుల వ‌ర‌ద...

IND vs AFG 1st T20: రోహిత్‌పైనే ఫోక‌స్ – తొలి టీ20లో ప‌రుగుల వ‌ర‌ద ఖాయ‌మేనా?

0

IND vs AFG 1st T20: గురువారం (నేడు)అప్ఘ‌నిస్థాన్‌తో జ‌రుగ‌నున్న తొలి టీ20 ద్వారా రోహిత్ శ‌ర్మ టీమిండియా త‌ర‌ఫున టీ20ల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. నేటి మ్యాచ్‌లో తుది జ‌ట్టులో స్థానం ద‌క్కించుకునే అవ‌కాశం ఉన్న టీమిండియా ఆట‌గాళ్లు ఎవ‌రంటే?

Exit mobile version