Home లైఫ్ స్టైల్ మనదేశంలోనే కాదు ఆ దేశంలోనూ ఒక అయోధ్య ఉంది, ఆ నగరాన్ని కచ్చితంగా చూడాల్సిందే-ayodhya in...

మనదేశంలోనే కాదు ఆ దేశంలోనూ ఒక అయోధ్య ఉంది, ఆ నగరాన్ని కచ్చితంగా చూడాల్సిందే-ayodhya in thailand there is an ayodhya not only in our country but also in thailand that city must be seen ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

అయోధ్య, ఆయుతయ నగరాలు ఒకేలా ఉండటమే కాదు, రెండు నగరాల సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు కూడా ఒకేలా ఉంటాయి. ఆయుతయ నగరంలో బౌద్ధమతం, హిందూ, బ్రాహ్మణ సంప్రదాయాల అందమైన సమ్మేళనాన్ని చూడవచ్చు. ఇది సాంస్కృతిక మత వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నగరంలో ఉన్న బంగారు ద్వారం మన అయోధ్య నగరాన్ని గుర్తుకు తెరుస్తుంది.

Exit mobile version