Sunday, January 19, 2025

శివమ్ దూబె హాఫ్ సెంచరీ.. తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా-india beat afghanistan in first t20i shivam dube jitesh sharma rinku singh guided india to winning start in the series ,cricket న్యూస్

India Beat Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో ఇండియన్ టీమ్ సునాయాసంగా విజయం సాధించింది. శివమ్ దూబె టీ20ల్లో రెండో హాఫ్ సెంచరీ చేయడంతో 6 వికెట్లతో ఆప్ఘన్‌ను చిత్తు చేసింది. దూబెకు తోడు జితేశ్ శర్మ (31), తిలక్ వర్మ (26), శుభ్‌మన్ గిల్ (23) రాణించడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana