Home ఆంధ్రప్రదేశ్ ముద్రగడ నివాసానికి జ్యోతుల నెహ్రూ… మారుతున్న సమీకరణలు-jyotula nehru discussions at mudragada residence changing...

ముద్రగడ నివాసానికి జ్యోతుల నెహ్రూ… మారుతున్న సమీకరణలు-jyotula nehru discussions at mudragada residence changing political alignments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

ముద్రగడను కలిసిన జనసేన నేతలు బొలిశెట్టి, తాతాజీ, కాపు జేఏసీ నేతలు తాము మర్యాద పూర్వకంగా ముద్రగడను కలిసామని చెబుతున్నారు. రెండు రోజుల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన నేతల భేటీపై ముద్రగడ పద్మనాభం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Exit mobile version