Shamshabad Crime : శంషాబాద్ లోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వింతగా ప్రవర్తించారు. అయితే స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో విక్రయించిన చాకెట్లు తినడం వల్లే విద్యార్థులు ఇలా ప్రవర్తించారని ఉపాధ్యాయులు గుర్తించారు.