Home లైఫ్ స్టైల్ Sankranthi Sweet Recipes: చక్కెర పొంగలి, వెన్నప్పాలు, ఓట్స్ స్వీట్ పొంగలి

Sankranthi Sweet Recipes: చక్కెర పొంగలి, వెన్నప్పాలు, ఓట్స్ స్వీట్ పొంగలి

0

Sankranthi Sweet Recipes: తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌లో పెద్ద పండుగగా నిర్వహించుకుంటారు సంక్రాంతిని. సంక్రాంతి వచ్చిందంటే తీపి రుచులు ఎన్నో ఇంట్లో తయారయిపోతాయి. ఈసారి ఏం వండాలని ఆలోచిస్తున్నారా? మేమిక్కడ కొన్ని రెసిపీలు ఇచ్చాము. ఇవి చాలా సింపుల్‌గా అయిపోతాయి. రుచిలో కూడా వీటికి సాటి లేదు. ఓట్స్‌తో చేసే స్వీట్ పొంగలి, వెన్నప్పాలు, చక్కెర పొంగలి… ఇవి చేస్తే నైవేద్యాలుగాను ఉపయోగపడతాయి, నాలికను తీపి చేసేందుకు రెడీగా ఉంటాయి. వీటిని సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం.

Exit mobile version