MP Kesineni Nani : టీడీపీలో ఎన్నో అవమానాలు భరించానని ఎంపీ కేశినేని నాని అన్నారు. నా కుటుంబ సభ్యుడితోనే నాపై దాడి చేయాలని లోకేశ్ చూశారన్నారు. చంద్రబాబు మోసగాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.