Wednesday, October 30, 2024

Man murdered for 2000: 2 వేల కోసం గొడవ; వ్యక్తి హత్య; హంతకుల్లో మైనర్లు-delhi man murdered body dragged over 2 000 rupees dispute 3 minors among 5 arrested ,జాతీయ

నిందితుల అరెస్ట్

గస్తీలో ఉన్న పోలీసులను గమనించిన నిందితులు గాయపడిన వ్యక్తిని వదిలేసి బీఐడబ్ల్యూ కాలనీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) క్యాంపస్ వైపు పరుగులు తీశారు. అనంతరం, బదర్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తన పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఎన్టీపీసీ గేట్-1 సమీపంలో ముగ్గురు అనుమానితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు 16, 17 ఏళ్ల మైనర్లు కాగా, మూడో నిందితుడిని 18 ఏళ్ల అర్మాన్ కుర్రుగా గుర్తించారు. ఆర్థిక వివాదం విషయంలో గౌరవ్ తో గొడవ పడ్డామని, వ్యక్తిగత విషయాలను సెటిల్ చేసుకుంటున్నామని ముగ్గురూ వెల్లడించారు. పారిపోయిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana