క్రికెట్ Gavaskar on Pant: పంత్ ఒంటి కాలితోనే మ్యాచ్ను మార్చేస్తాడు.. నా ఓటు అతనికే: గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ By JANAVAHINI TV - January 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Gavaskar on Pant: వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. అతడు ఒంటికాలితో ఫిట్ గా ఉన్నా కూడా రాహుల్ కంటే అతనికే తాను ప్రాధాన్యత ఇస్తానని అనడం విశేషం.