Wednesday, October 30, 2024

Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’ కు అనుమతి నిరాకరించిన మణిపూర్ ప్రభుత్వం-bharat jodo nyay yatra congress releases route map of rahul gandhis tour ,జాతీయ

Bharat Jodo Nyay Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్, కరపత్రాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం విడుదల చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర కరపత్రాలు, రూట్ మ్యాప్, యాత్ర ఉద్దేశాలను ఇరువురు సీనియర్ నేతలు మీడియాకు వివరించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana