Home ఆంధ్రప్రదేశ్ APPSC Group 2 :ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తు గడువు మరో వారం పొడిగింపు

APPSC Group 2 :ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తు గడువు మరో వారం పొడిగింపు

0

APPSC Group 2 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 అప్లికేషన్ల గడువును జనవరి 17వ తేదీ వరకు పొడిగించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Exit mobile version