Home ఆంధ్రప్రదేశ్ Ambati Rayudu : పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ, జనసేనలో చేరతారా?

Ambati Rayudu : పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ, జనసేనలో చేరతారా?

0

Ambati Rayudu : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు, పవన్ తో భేటీ అవ్వడంతో ఆసక్తి నెలకొంది.

Exit mobile version