2024 హ్యుందాయ్ క్రెటా అనేక సరికొత్త ఫీచర్లు, డిజైన్లతో త్వరలో ముందుకు రానుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తాాజాగా దీని లుక్‌కు సంబంధించి చిత్రాలను విడుదల చేసింది.