ప్రతిరోజూ టీ తాగుతున్నారా? మరి ఒక కప్పు చాయ్‌లో ఏమంటాయో తెలుసుకోండి-tea nutrition drinking tea every day and find out what goes into a cup of chai ,లైఫ్‌స్టైల్ న్యూస్
కొంతమంది టీలో దాల్చిన చెక్కలు, యాలకులు, అల్లం, లవంగాలు వంటివి వేసుకొని తాగుతూ ఉంటారు. అందులో దాల్చిన చెక్క వేయడం వల్ల ఏం లాభాలు ఉన్నయో, యాలకులు వల్ల వచ్చే పోషకాలు ఏంటో తెలుగుకోవాల్సిన అవసరం ఉంది.