Tuesday, February 4, 2025

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ రాజీనామాలకు గవర్నర్ అమోదం-governor approves resignations of telangana public service commission members ,తెలంగాణ న్యూస్

మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పేపర్ లీక్ వ్యవహారంలో ఇప్పటి వరకు దాదాపు 105మందిని సిట్ అరెస్ట్ చేసింది. మరికొందరి పాత్రపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోదోషులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విచారణకు అటంకాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana