Saturday, October 26, 2024

టీడీపీ గూటికి పార్థసారథి..! నూజివీడు నుంచి పోటీ చేసే అవకాశం!-ycp mla parthasarathy will join tdp is likely to contest from nuziveedu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఆ తర్వాత కొద్ది సేపటికే పార్థసారథి తో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడిపి నేత బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. టీడీపీ నుంచి పోటీకి ఒప్పించేందుకు మంతనాలు సాగించారు. టీడిపి నేతలు వైసీపీ ముఖ్య నాయకుడితో చర్చలు జరుపుతున్నారనే సమాచారంతో వైసీపీ నేతలు మళ్లీ ఆయన కార్యాలయానికి వచ్చారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి, ఇతర నేతలు సారథితో చర్చలు జరిపారు. వారికి సైతం సారథి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana