మాస్ అవతారంలో మహేష్ కనిపించాడు. ట్రైలర్ లో అతని మేనరిజం, డైలాగ్స్ చెప్పిన తీరు, శ్రీలీలతో కుర్చీ మడత పెట్టి పాటలో వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారంతో హ్యాట్రిక్ ఖాయమన్న ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.