ఒంటరిగా ఉన్నప్పుడే కన్నీరు కార్చా.. మంత్రి పొంగులేటి భావోద్వేగం-telangana minister ponguleti srinivas reddy emotional about struggle in political carrer ,తెలంగాణ న్యూస్
Minister Ponguleti Emotional : ఒంటరిగా ఉన్నప్పుడే కన్నీరు పెట్టుకున్నానంటూ మంత్రి పొంగులేటి భావోద్వేగ్వానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.