Home అంతర్జాతీయం No snowfall in Gulmarg : గుల్మార్గ్​లో కనిపించని ‘మంచు’- కశ్మీర్​కు ఏమైంది?-no snowfall in...

No snowfall in Gulmarg : గుల్మార్గ్​లో కనిపించని ‘మంచు’- కశ్మీర్​కు ఏమైంది?-no snowfall in gulmarg tourists ski enthusiasts dejected ,జాతీయ

0

No snowfall in Kashmir : “గత 3-4 ఏళ్లల్లో కశ్మీర్​లో శీతాకాలం చాలా తొందరగా ప్రారంభమైంది. కానీ ఈసారి ఆలస్యమైంది. అందుకే ఇంకా.. అనుకున్నంత స్థాయిలో మంచు కురవడం లేదు. జనవరి 16 వరకు ఇదే పరిస్థితులు కొనసాగొచ్చు. ఎల్​ నీనో ఇందుకు కారణం. నవంబర్​ నుంచి ఈ ప్రాంతాన్ని ఎల్​ నీనో ఇబ్బంది పెడుతోంది. జనవరి చివరి వరకు ఎఫెక్ట్​ ఉండొచ్చు. అయితే.. ఎల్​ నీనో వచ్చిన ప్రతిసారి డ్రై స్పెల్​ కనిపించలేదు. 2022లో, 2018లో, 2015లో ఎల్​ నీనో ఎఫెక్ట్​ పడింది. కానీ అప్పుడు మంచు బాగానే కురిసింది. ఈసారి మాత్రమే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి,” అని శ్రీనగర్​ వాతావరణ విభాగం డైరక్టర్​ ముఖ్తర్​ అహ్మద్​ తెలిపారు.

Exit mobile version