Naa Saamiranga: నా సామిరంగ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. నేడు వచ్చిన ట్రైలర్ హైప్‍ను మరింత పెంచింది.