Man kills wife over extra marital affair: ఓ వ్యక్తి, తన భార్య- బిడ్డను చంపేశాడు. అనంతరం.. అది దొంగల పనిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది ఈ ఘటన.