India W vs Australia W 3rd T20: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍ను భారత మహిళల జట్టు చేజార్చుకుంది. మూడో వన్డేలో ఓటమి పాలై నిరాశపరిచింది. అన్ని విభాగాల్లో అదరగొట్టిన ఆసీస్ సిరీస్ ఎగరేసుకుపోయింది.