ICAI CA November Result 2023 link : ఫైనల్ పరీక్షలో ద్వితీయ టాపర్గా సంస్కృతీ అతుల్ పరోలియా, ఇంటర్మీడియట్ పరీక్షలో భగేరియా తానాయ్లు నిలిచారు. ఫైనల్ పరీక్షలో తికేంద్ర కుమార్ సింఘాల్, రిషి మల్హోత్రా, ఇంటర్మీడియట్ పరీక్షలో రిషి హిమాన్షుకుమార్ మేవావాలా మూడో ర్యాంక్ సాధించారు.