Curry And Cyanide The Jolly Joseph Case Review Telugu: కేరళలో జూలీ జోసేఫ్ అనే మహిళ ఆరు హత్యలు చేసిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్. ఆమె ఎలా హత్యలు చేసిందో కర్రీ అండ్ సైనైడ్ రివ్యూలో తెలుసుకుందాం.