Tuesday, January 14, 2025

Chandrababu And Pawan | కేంద్ర ఎన్నికల అధికారులను కలిసిన చంద్రబాబు, పవన్.. కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ కక్షలతో కేసులు నమోదు చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ రోజు విజయవాడలో కేంద్ర ఎన్నికల పరిశీలకులను కలిసిన చంద్రబాబు, పవన్.. అనంతరం మాట్లాడారు. తీవ్రస్థాయిలో వైసీపీ కుట్రలు చేస్తోందని ఫిర్యాదు చేసినట్లు పవన్ వెల్లడించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana